భూపాలపల్లిలో ఉచిత కంటి ఆపరేషన్లకు బస్సు సౌకర్యం

భూపాలపల్లి జిల్లాలోని జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిరీ మారుతీ ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నారు. కంటి పొరలు, శుక్షాల బాధితుల కోసం అక్టోబర్ 7న ఉదయం 9 గంటలకు భూపాలపల్లి కిరణ్ హాస్పిటల్ ఎదుట సింగరేణి భవనం వద్ద నుండి కరీంనగర్ కార్పొరేట్ ఆసుపత్రికి బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఇతర జిల్లాల ప్రజలకు కూడా అవకాశం ఉందని వారు మధ్యాహ్నం 12 గంటలలోపు అనుపత్రికి చేరుకోవాలి అని కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕