ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పార్లమెంట్, శాసనమండలి, ఎమ్మెల్యే లు పాల్గొన్నారు.
నర్సంపేట
20 రోజులుగా నీటి కష్టాలు: మున్సిపల్ యంత్రాంగం స్పందన