అకాల వర్షాలతో పత్తి పంట నేలకొరిగింది, రైతు ఆవేదన

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని రామచంద్రపురం గ్రామంలో అకాల వర్షాల కారణంగా పత్తి పంట నేలకొరిగింది. చేతికందే సమయంలో పంట నేలపాలవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెట్టిన పెట్టుబడికి తగిన దిగుబడి రాదని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్