భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల నేపథ్యంలో శుక్రవారం రాత్రి పుష్కర స్నానంను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దంపతులు ఆచరించారు. మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సరస్వతి ఘాట్ వద్ద సరస్వతి మాతకు పూజలు నిర్వహించి, త్రివేణి సంఘంలో పుణ్య స్థానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు.