గురుదేవ ఆశ్రమంలో అఖండ శివనామ సప్తాహ సందర్భంగా ప్రవచనాలు

ఉమ్మడి వరంగల్ జిల్లా, భూపాలపల్లిలోని గోరికొత్తపల్లి మండల కేంద్రంలో గురుదేవ ఆశ్రమంలో అఖండ శివనామ సప్తాహ కార్యక్రమంలో భాగంగా సోమవారం శ్రీశ్రీశ్రీ సహజాంద స్వామి నిర్వహించిన భాగవత ప్రవచనాలలో   మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు ప్రవచనాలను శ్రద్ధగా ఆలకించారు.

సంబంధిత పోస్ట్

✕
✕