భూపాలపల్లి బస్తీబాటలో మాజీ ఎమ్మెల్యే

భూపాలపల్లిలోని వేశాలపల్లి, పెద్దకుంటపల్లి, భాస్కర్ గడ్డలో బస్తీ బాట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి పాల్గొన్నారు. వేశాలపల్లి డబుల్ బెడ్ రూమ్ ప్రాంత ప్రజలు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బాకీ కార్డు పంపిణీ చేసి, ప్రభుత్వం ప్రజలకు ఎంత బాకీ ఉందో గుర్తుచేశారు.

సంబంధిత పోస్ట్