10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 5 ఇంక్లైన్ కమాన్ వద్ద ఎమ్మెల్యే జిఎస్సార్ 7 కోట్ల రూపాయలతో కమ్యూనిటీ హాల్, అంబేద్కర్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే, పెద్దకుంటపల్లిలో 2 కోట్లతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్, జంగేడులో 50 లక్షలతో వైకుంఠ ధామం, రాంనగర్ కాలనీలో 50 లక్షలతో బొగ్గు లోడింగ్, ఆన్ లోడింగ్ కార్మికుల సంక్షేమ భవన నిర్మాణ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు.

సంబంధిత పోస్ట్