తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్ఎస్) ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ నేతృత్వంలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఈ ర్యాలీని నిర్వహించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి తీవ్ర నష్టం వాటిల్లిందని రవి పటేల్ విమర్శించారు.

సంబంధిత పోస్ట్