భూపాలపల్లి: అనాధ బాలుడికి అండగా నిలించిన జయశంకర్ ఫౌండేషన్

భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ లోని నిరుపేద కుటుంబానికి చెందిన మెరుగు జాన్సన్, తల్లిదండ్రులను కోల్పోయి అనాధగా మారాడు. జాన్సన్ తల్లి అతని చిన్నతనంలోనే అనారోగ్యంతో చనిపోయారు. ఇటీవల తండ్రి అనారోగ్యంతో అతను కూడా చనిపోవడంతో అనాధగా మారాడు. దశదినకర్మ చేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి దశదినకర్మ చేయడానికి కావలసిన వంట సామాగ్రిని శుక్రవారం సాయంత్రం అందజేసారు.

సంబంధిత పోస్ట్