కొమురయ్య కుటుంబాన్ని పరామర్శించిన కీర్తి రెడ్డి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘన్ పూర్ మండలం చెల్పూర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దుప్పటి భద్రయ్య తండ్రి కొమురయ్య కుటుంబాన్ని శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి పరామర్శించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె వెంట మహిళా, ఎస్సీ మోర్చా నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕