ఓసీల హక్కుల సాధనకు సింహగర్జన సభకు తరలి వెళ్లిన నాయకులు

వరంగల్ లోని హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన ఓసీల సింహగర్జన భారీ బహిరంగ సభకు భూపాలపల్లి జిల్లాలోని గొర్లవీడు గ్రామ ఓసీ జేఏసీ నాయకులు తరలి వెళ్లారు. తమ హక్కుల సాధన కోసం జరిగే ఉద్యమంలో అందరూ పాల్గొని హక్కులు సాధించుకోవాలని ఓసీ జేఏసీ నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్