వసతి గృహాలను సందర్శించిన మంత్రి లక్ష్మణ్, ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లిలోని ఎస్సీ, ఎస్టీ బాలికల పాఠశాల, వసతి గృహాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సందర్శించారు. తరగతి గదులు, వసతి గృహాలు, వంటశాల, భోజన ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి విద్యాభ్యాసం, ఆరోగ్యం, భోజనం, వసతి సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్