ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

బుధవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కారల్ మర్క్స్ కాలనీలో గల శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు బట్టు కర్ణాకర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు విస్లావత్ దేవన్ కూడా పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాలతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్