మొగుళ్లపల్లి: ప్రభుత్వ హాస్టల్ లో అరకొర వసతులు

భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని మహాత్మా జ్యోతి రావు పూలే, కొరికిశాల గ్రామంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలను గురువారం భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, వరంగల్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ అండ్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి సందర్శించారు. మహాత్మా జ్యోతి రావు పూలే పాఠశాలలో చిన్న చిన్న నిర్వహణ లోపాలు కనపడ్డాయని అన్నారు.

సంబంధిత పోస్ట్