రంగపూర్‌లో పోలీసుల కర్టెన్ అండ్ సెర్చ్: 14 వాహనాలు సీజ్

ఉమ్మడి వరంగల్ జిల్లా, భూపాలపల్లిలోని మొగుళ్లపల్లి మండలం రంగాపూర్‌లో బుధవారం సీఐ సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు కర్టెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 14 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం యువతకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, సైబర్ మోసాల గురించి అవగాహన కల్పించారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕