గురుదేవ ఆశ్రమంలో రామానంద స్వామివారి ఉపన్యాసం

గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని గురుదేవ ఆశ్రమంలో అఖండ శివనామ సప్తాహ కార్యక్రమంలో భాగంగా నాలుగవ రోజు మంగళవారం ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీశ్రీ రామానంద స్వామి (ఆకుల రమేష్ ) ఉపన్యాసం ఇచ్చారు. ఈ కార్యక్రమం నిర్వక్ శ్రీశ్రీశ్రీ సహజాంద స్వామి, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రవచనాలు ఆలకించారు.

సంబంధిత పోస్ట్

✕
✕