జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమల గిరి గ్రామ శివారు బుగులోని గుట్టల వద్ద శుక్రవారం వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడు భూపాలపల్లి మండలం కొంపల్లి గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తిగా రేగొండ పోలీసులు గుర్తించారు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.