గుర్రంపేటలో కొలువుదీరిన సమ్మక్క తల్లి, భక్తుల కోలాహలం

భూపాలపల్లి మండలంలోని గుర్రంపేటలో గురువారం 9:30 గంటలకు సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతరలో భాగంగా సమ్మక్క తల్లి గద్దెలపై కొలువుదీరింది. డప్పు చప్పుళ్ళు, భక్తుల కోలాహలం, శివ సత్తుల పూనకాల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 5000 మంది భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతర ఉమ్మడి వరంగల్ జిల్లా, భూపాలపల్లి, ములుగు ప్రాంతాలలో జరుగుతోంది.

సంబంధిత పోస్ట్