భుపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వర క్షేత్రంలో పదహారు రోజుల పండుగా వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. మహశివరాత్రి ముగిసిన పదహారు రోజులకు ఆనవాయితీ ప్రకారం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ నిత్యా కళ్యాణ మండపం వద్ద శ్రీ ముక్తీశ్వర- శుభనందల ప్రధాన ఉత్సవ మూర్తులకు అర్చక బృందం వేదమంత్రోచ్ఛరనల, మంగళ వాయిద్యాల మధ్య కల్యాణ క్రతువు కన్నుల పండువగా నిర్వహించారు.