వరి పంటపోలం లో పాముల హాల్ చల్

ప్రస్తుతం వరి పంట పూత, కాత దశలో ఉండటంతో, పూత వాసనకు ఆకర్షితమై వచ్చే క్రిమికీటకాలు, కప్పలను పాములు ఆకర్షిస్తున్నాయి. దీంతో టేకుమట్ల మండలంలోని పలు గ్రామాల్లో వరి పంటల్లో పాముల సంచారం పెరిగింది. వరి పంట మోకాళ్ల ఎత్తు వరకు పెరిగి ఉండటంతో పాములు, తేళ్లు వంటి విషప్రాణులు కనిపించకుండా ఉండే అవకాశం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్