బావుల వద్ద విద్యార్థులకు ఎస్సై కౌన్సిలింగ్

సెలవుల అనంతరం విద్యార్థులు బావులు, వాగుల్లో ఈతకు వెళ్లే ప్రమాదం ఉందని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని చిట్యాల ఎస్సై సతీష్ కోరారు. క్షేత్రస్థాయిలో బావుల వద్ద ఈత కొడుతున్న విద్యార్థులకు ఆయన కౌన్సెలింగ్ ఇచ్చారు. బావుల్లో లోతు తెలియకపోవడం, నాచు, బురద వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, తల్లిదండ్రులకు తెలియకుండా వెళ్లడం సరికాదని, ప్రాణాల కంటే వినోదం ముఖ్యం కాదని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్