భూపాలపల్లి: జీఎస్సార్ సీసీపీఎల్ సీజన్ 3 ఛాంపియన్స్ విన్నర్ గా టైటాన్స్

జీఎస్సార్ సీసీపీఎల్ సీజన్ 3 ఛాంపియన్స్ విన్నర్ గా భూపాలపల్లి డీఎస్ టైటాన్స్, రన్నర్ గా చిట్యాల రాయల్ - 11 నిలిచాయి. విన్నర్ టీమ్ కు రూ. 1 లక్ష, రన్నర్ టీంకు రూ. 50 వేలను భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ శనివారం సాయంత్రం అందించారు. చిట్యాల గవర్నమెంట్ హైస్కూల్ ప్రాంగణంలో బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. క్రీడాకారులు క్రీడల్లో గెలుపోటములను సమానంగా తీసుకుని రాణించేందుకు కృషిచేయాలన్నారు.

సంబంధిత పోస్ట్