ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత పాటించాలి.. ఎస్పీ

భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అధ్యక్షతన ప్రజాదివస్ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో 15 మంది ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి, బాధితులకు న్యాయం జరిగేలా చట్టబద్ధంగా, పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సంబంధిత అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్

✕
✕