గోరి కొత్తపల్లిలో గాంధీజీకి ఘన నివాళులు

ఉమ్మడి వరంగల్ జిల్లా, భూపాలపల్లిలోని గోరి కొత్తపల్లి మండల కేంద్రంలో శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా మహాత్మ గాంధీకి పూలదండలతో నివాళులర్పించారు. గాంధీజీ బోధించిన సత్యం, అహింస ప్రాముఖ్యతను గుర్తిస్తూ ఐక్యరాజ్యసమితి ఈ రోజును "అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా" ప్రకటించిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కారోబార్ కట్ల నాగరాజు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕