పుష్కరాలలో విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ

సరస్వతి అంత్య పుష్కరాలలో భాగంగా, త్రివేణి సంగమం వద్ద నిర్వహించిన సరస్వతి నవరత్న మాలా హారతిని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, మాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు గోవింద హరి, దేవస్థానం చైర్మన్ మోహన్ శర్మ, ఈవో మహేష్ లతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు, సరస్వతి అంత్య పుష్కరాలలో స్నానం చేయడానికి ఆశీస్సులు ఇవ్వడానికి విచ్చేసిన బ్రహ్మశ్రీ స్వరూపానంద స్వామి వారి కరుణ కటాక్షాలు ఉండాలని కోరారు.

సంబంధిత పోస్ట్