సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం: ఎమ్మెల్యే

ఫిబ్రవరి 8వ తేదీన ముఖ్యమంత్రి భూపాలపల్లి నియోజకవర్గాన్ని సందర్శించనున్నారని, ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. సీఎం పర్యటనలో భాగంగా కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. అలాగే, గణపురం మండలం చెల్పూరు గ్రామ పంచాయతీ శివారులో ఎన్నికల సందర్భంగా భారీ బహిరంగ సభలో కూడా సీఎం పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్