బయ్యారం: వాగు దాటుతూ గల్లంతు మృతదేహం లభ్యం

మహబూబాబాద్ మండలం కంబాలపల్లి శివారు చిన్న వాగులో గురువారం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రెడ్యాల గ్రామానికి చెందిన సంపత్ (30) అనే యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు, ఎన్. డి. ఆర్. ఎఫ్ గాలింపు చర్యల అనంతరం చెట్ల మధ్య చిక్కుకున్న అతని మృతదేహం, బైక్ లభ్యమయ్యాయి. సంపత్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్