ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపన వచ్చిన కోరం కనకయ్య ను బాలాజీ పేట లో తీత్రి తండా గిరిజనులు అడ్డుకున్నారు. తమ తండా కు ఒక్క ఇల్లు కూడా కేటాయించక పోవడం పట్ల ఎమ్మెల్యే కాన్వాయ్ ను అడ్డుకున్న తీత్రీ తండా గిరిజనులు, మహిళల అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కారేక్కి వెళ్లిపోయారు.
ఎన్నికల ప్రచారంలో ఒత్తిడి.. సర్పంచ్ అభ్యర్థి మృతి