మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ర్యాలీ నిర్వహించి, దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్, డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ భూక్యా ఉమామురళి నాయక్ తో కలిసి కలెక్టర్ స్నేహా శబరీష్ కు వినతిపత్రం సమర్పించారు.