చిన్నగూడూరు: ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం

చిన్నగూడూరు మండలంలోని జయ్యారం గ్రామ జడ్పి ఎస్ఎస్ స్కూల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం - 2004 బ్యాచ్ కార్యక్రమానికి పూర్వ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. చిన్ననాటి చిలిపి పనులు, మధుర జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ప్రస్తుతం వారు స్థిరపడ్డ రంగాలు, అనుభవాలను మిత్రులతో పంచుకున్నారు.

సంబంధిత పోస్ట్