రోడ్డు భద్రతపై కలెక్టర్ ఆదేశాలు: కఠిన చర్యలు తీసుకోవాలి

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ తో కలిసి మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోలీస్, ఆర్‌ అండ్‌ బి, రవాణా, నేషనల్ హైవేస్, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖల అధికారులతో 'రోడ్డు భద్రత & ప్రమాదాల నివారణ'పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి, ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడానికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్

✕
✕