బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు, ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను ఆదివారం కలిశారు. చిన్నగూడూరు మండల బీఆర్ఎస్ నాయకులు బొమ్మకంటి వెంకట్ గౌడ్, మరిపెడ మండల బీఆర్ఎస్ నాయకులు అల్వాల జితేందర్, తదితరులు ఆమెను కలిసిన వారిలో ఉన్నారు.