డోర్నకల్: రూ. 5 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని ఆ పార్టీ గ్రామ అధ్యక్షుడు అజ్మీర లక్ష్మణ్ నాయక్ తెలిపారు. మహబుబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చాంప్లతండాలో రూ. 5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్