మరిపెడ: దేవాలయం అభివృద్ధి కోసం కృషి

మహబుబాబాద్ జిల్లా మరిపెడ మండలం బీచురాజ్ పల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయ 5వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం నిర్వహించిన ప్రత్యేక పూజాకార్యక్రమంలో డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ పాల్గొన్నారు ఈసందర్భంగా ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా గ్రంధాలయసంస్థ మాజీచైర్మన్ గుడిపుడి నవీన్ రావు, గుగులోతు వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్