మరిపెడ: గంగమ్మ విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురంలో ఆదివారం గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన పూజా కార్యక్రమంలో డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్, మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు పాల్గొన్నారు. ముద్దిరాజ్ ల ఆరాధ్య దైవం గంగమ్మ తల్లి వేడుకలను రెండు రోజులుగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముదిరాజ్ కులస్తులతో పాటు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్