మరిపెడ: వ్యాపారిని బురిడి కొట్టించిన కేటుగాళ్లు

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని కిరాణం షాప్ యజమాని నుండి ఫోన్ పే ద్వారా రూ 57 వేలు కేటుగాళ్లు కాజేశారు. శుక్రవారం సోమా శ్రీనివాస్ అనే కిరాణం షాప్ లో ఏడువేలు సామాను కొనుగోలు చేసి తాము నగదు కాకుండా ఫోన్ పే చేస్తామని నమ్మబలికి అందుకు ఒక రూపాయి మాకు కొడితే మీకు తిరిగి డబ్బులు కొడుతామని చెప్పి నమ్మబలికి అతను ఫోన్ పే ద్వారా డబ్బులు కొడుతుండగా UPI నెంబర్ చూసి ఫోన్ దొంగిలించి బయటకు వెళ్లి కొద్దీ సమయం లోనే రూ 57 వేలు ట్రాన్సర్ చేసుకున్నారు. సిసి ఫుటేజీ ఆధారంగా బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్