మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో ఆకస్మికంగా మంగళవారం సందర్శించారు. పిహెచ్ సిలో అందుతున్న వైద్య సేవల గురించి తెలుసున్నారు. ఔట్ పేషెంట్స్, ఇన్ పేషెంట్స్, ల్యాబ్, ఫార్మసీ రికార్డ్ లు చూసారు. అదేవిదంగా 102, 108 సిబ్బంది తో మాట్లాడి వారి రికార్డు లను పరిశీలించారు. వర్షం కాలంలో వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కల్పించారలన్నారు. డాక్టర్ రవి, మున్సిపల్ కమీషనర్ వెంకట స్వామి, ఉన్నారు.