మరిపెడ: బైక్ ను ఢీ కొన్న వాహనం ఇద్దరు మృతి

మహబూబాబాద్ జిల్లా మరిపెడ శివాలయం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున బైక్ ను ట్రాలీ వాహనం ఢీకొట్టింది.
బైక్ ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్