నర్సింహులపేట: నామినేషన్ కేంద్రాలు పరిశీలించిన ఎంపీడీవో

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో 23 గ్రామ పంచాయతీల నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లను ఆదివారం ఎంపీడీవో రాధిక పరిశీలించారు. 23 పంచాయతీల పరిధిలో నేడు 11 సర్పంచ్, 194 వార్డ్ మెంబర్ స్థానాలకు 4 నామినేషన్లు దాఖలయ్యాయని ఆమె తెలిపారు. మరో రెండు రోజులు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది, దీంతో వివిధ పార్టీల నుంచి అభ్యర్థుల ఎంపిక కసరత్తు జరుగుతోంది.

సంబంధిత పోస్ట్