పనిభారం తగ్గించాలని రైల్వే లోకో పైలట్ ల రిలే నిరాహార దీక్ష

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వే స్టేషన్ లో లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ లు బుధవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. 72 గంటల పనిభారాన్ని 36 గంటలకు తగ్గించాలని, అలాగే ఫాగ్ సిగ్నల్ డివైస్ ను ప్రతిరోజూ ట్రైన్ లలో అమర్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన రైల్వే స్టేషన్ లో కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్