సీరోల్: అదుపు తప్పి మిర్చి చేనులోకి దూసుకెళ్లిన కారు

సీరోల్ మండలం నల్లెల్ల గ్రామ శివారులో శనివారం సూర్య తండా స్టేజీ వద్ద కారు అదుపు తప్పి మిర్చి చేనులోకి దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. ఈ కారు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిదీ? అనే వివరాలపై స్థానికులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్