మహబూబాబాద్ జిల్లాలో చలి తీవ్రత: రహదారి పక్కన చలిమంటలు

మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలంలో చలి తీవ్రత పెరిగింది. దీనితో ప్రజలు, యువత మన్నెగూడెం గ్రామంలో నేషనల్ హైవే 365ఏ రోడ్డు పక్కన చలిమంటలు వేసుకుని సేదతీరుతున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో వాహనదారులు స్వెట్టర్లు ధరించి ప్రయాణిస్తున్నారు. నిపుణులు ఈ చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్