మహబూబాబాద్ జిల్లా బయ్యారం విజయ లక్ష్మి పెంకు ఫ్యాక్టరీలో మంగళవారం కుటుంబ కలహాల కారణంగా హిమం పాషా (39) అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.