మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని దొనకొండ గ్రామంలో ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ కింద పడి సతీష్(16)అనే బాలుడు మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.