సరైన నాయకుడి ని గెలిపించాలి: ఎమ్మేల్యే

మహబుబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ పాల్గొన్నారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేసే సరైన నాయకుడిని గెలిపించుకోవాలని, అధికార పార్టీ నాయకులను గెలిపిస్తే మరింత నిధులు మంజూరు సాధ్యమని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్