పోలీసులపై దాడి: ముగ్గురిపై కేసు నమోదు, రిమాండ్‌కు తరలింపు

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు గ్రామంలో ఇటీవల పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, దాడి చేసిన ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్