10 అడుగుల కొండచిలువను ట్రాక్టర్ తో తొక్కి చంపిన గ్రామస్తులు

డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో 10 అడుగుల భారీ కొండచిలువ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. పొలం నుంచి నేషనల్ హైవే 365 ఏ రోడ్డుపైకి వచ్చిన కొండచిలువను కర్రలతో చంపడానికి ప్రయత్నించినా అది చావలేదు. దీంతో గ్రామస్తులు ట్రాక్టర్ ను ఉపయోగించి దానిని తొక్కి చంపినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్