మరిపెడ మున్సిపాలిటీలో ఓటర్ల జాబితా ప్రదర్శన!

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో ఎన్నికల సన్నాహాలు ముమ్మరమయ్యాయి. అధికారులు ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. మరిపెడ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు, 13,687 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 6,709 మంది పురుషులు, 6,978 మంది స్త్రీలు ఉన్నారు. ఈ మేరకు అధికారులు వివరాలు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్