జడ్పిటిసి తేజావత్ శారద ప్రారంభించి మాట్లాడారు. జడ్పీ నిధులు రూ. మూడు లక్షలతో సోలార్ లైట్లను ప్రారంభించమన్నారు. గంగమ్మ ఆలయానికి వివిధ రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారన్నారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకుడు తేజావత్ రవీందర్, దిగజర్ల ముఖేష్, ఆలయ పూజారి లింగన్న, బాలాజీ ఉన్నారు.
యూరియా వాడకాన్ని తగ్గించాలని కేంద్రం ఆదేశాలు