బచ్చన్నపేట: కట్కూర్ మహిళ ఆత్మహత్య

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కట్నూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి జయమ్మ (65) అనే వృద్ధురాలు తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి భర్త గతంలోనే మరణించగా, ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆరోగ్య సమస్యలు భరించలేక ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్